19
Nov

SEXYBACK song is now BANGAARAM…in Telugu

   Posted by: admin   in Movies, Music

Follow Me on TWITTER @ http://twitter.com/SriViews page...

Music director MM Keeravani has directly lifted an English song (Justin Timberlake‘s “Sexy Back….” song) for his latest film: PRAVARAKHYUDU starring JagapatiBabu & Priyamani.

Surprising thing is that this telugu version (named “Bangaaram…“) is toooooo good to listen and MM sang it so well with funny lyrics….

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Click on PLAY button to listen the “Bangaaramm…” song from Pravarakhyudu!

Priyamani & JB in Pravarakhudu

Teasing LYRICS in Telugu (written by Chaitanya Prasad) follows:

బంగారం…నీ  ముద్దే మూడు పూటల ఆహారం… రాత్రంతా ముద్దుల్తోనే జాగారం…ఆ ముద్దే నాకెంతో ఇష్టం….!
బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…

శృంగార తీరం చేరాలంటే తొక్కే అడ్డదారి ఈ ప్రేమ అనీ,
స్వర్గం లోకి వెళ్ళాలంటే వయస్సే ఇచ్చే వీసా పేరు ఈ ప్రేమ అనీ,
ఆడాలన్నా పాడాలన్నా, ముద్దుల్లోనా తేలాలన్నా… ప్రేమే వీలు కల్పిస్తుందనీ….

Expect చేయలేదూ…ఇన్నాళ్ళూ ఈ సత్యం గుర్తించలేదూ, గుర్తించే సమయం వస్తుందనుకోలేదూ, ఇంకొక్క నిమిషం కూడా వేస్టు కాదూ….

బంగారం…నీ  ముద్దే మూడు పూటల ఆహారం… రాత్రంతా ముద్దుల్తోనే జాగారం…ఆ ముద్దే నాకెంతో ఇష్టం….!
బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…

సింహాల వేగం నీలో చూసి వలలో చిక్కుకుంది ఈ యవ్వనం,
సిగ్గంతా ఛీ ఛీ అన్నా ఇచ్చేస్తున్నా పెంచుకున్న పూ వనం,
చాల్లే అన్నా.. వీల్లేదన్నా, ముద్దుల్లోనే ముంచేయ్మన్నా… నేనే నీకు సొంతం అవుతున్నా….

Perfection కోరుతున్నా, వొళ్ళంతా రీసర్చ్ చేసేయమంటున్నా, నన్నే నీ వొళ్ళో చేర్చుకోమంటున్నా, నీకింకా రెస్టే లేదని రాసిస్తున్నా….

బంగారం…నీ  ముద్దే మూడు పూటల ఆహారం… రాత్రంతా ముద్దుల్తోనే జాగారం…ఆ ముద్దే నాకెంతో ఇష్టం….!
బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…

Click on the IMAGE/WALLPAPER above to see a High Resolution Photo
This entry was posted on Thursday, November 19th, 2009 at 2:35 am and is filed under Movies, Music.

One comment

Sravya
 1 

Lyrics are simply superb sri…..and thanks for your song toooo….

November 20th, 2009 at 4:31 pm

Leave a reply

Name
Mail (will not be published)
URI
Comment