12
Jun
Prasthanam – Dialogues!
ఒక్కసారి ఆ పురాణాలు దాటి చూడు – అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో…!
మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే – అహం…!
ప్రతి పురుగునీ కదిలించే నిజం ఒక్కటే – ఆకలి…!
తపించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే – ఆశ…!
Note: Taken from a post from movie’s director: Deva Katta
Click on the IMAGE/WALLPAPER above to see a High Resolution Photo
This entry was posted
on Saturday, June 12th, 2010 at 3:37 am and is filed under Movies.
3 comments so far
Leave a reply