Posts Tagged ‘bangaaram song’
Music director MM Keeravani has directly lifted an English song (Justin Timberlake‘s “Sexy Back….” song) for his latest film: PRAVARAKHYUDU starring JagapatiBabu & Priyamani.
Surprising thing is that this telugu version (named “Bangaaram…“) is toooooo good to listen and MM sang it so well with funny lyrics….
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
Click on PLAY button to listen the “Bangaaramm…” song from Pravarakhyudu!
Teasing LYRICS in Telugu (written by Chaitanya Prasad) follows:
బంగారం…నీ ముద్దే మూడు పూటల ఆహారం… రాత్రంతా ముద్దుల్తోనే జాగారం…ఆ ముద్దే నాకెంతో ఇష్టం….!
బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…
శృంగార తీరం చేరాలంటే తొక్కే అడ్డదారి ఈ ప్రేమ అనీ,
స్వర్గం లోకి వెళ్ళాలంటే వయస్సే ఇచ్చే వీసా పేరు ఈ ప్రేమ అనీ,
ఆడాలన్నా పాడాలన్నా, ముద్దుల్లోనా తేలాలన్నా… ప్రేమే వీలు కల్పిస్తుందనీ….
Expect చేయలేదూ…ఇన్నాళ్ళూ ఈ సత్యం గుర్తించలేదూ, గుర్తించే సమయం వస్తుందనుకోలేదూ, ఇంకొక్క నిమిషం కూడా వేస్టు కాదూ….
బంగారం…నీ ముద్దే మూడు పూటల ఆహారం… రాత్రంతా ముద్దుల్తోనే జాగారం…ఆ ముద్దే నాకెంతో ఇష్టం….!
బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…
సింహాల వేగం నీలో చూసి వలలో చిక్కుకుంది ఈ యవ్వనం,
సిగ్గంతా ఛీ ఛీ అన్నా ఇచ్చేస్తున్నా పెంచుకున్న పూ వనం,
చాల్లే అన్నా.. వీల్లేదన్నా, ముద్దుల్లోనే ముంచేయ్మన్నా… నేనే నీకు సొంతం అవుతున్నా….
Perfection కోరుతున్నా, వొళ్ళంతా రీసర్చ్ చేసేయమంటున్నా, నన్నే నీ వొళ్ళో చేర్చుకోమంటున్నా, నీకింకా రెస్టే లేదని రాసిస్తున్నా….
బంగారం…నీ ముద్దే మూడు పూటల ఆహారం… రాత్రంతా ముద్దుల్తోనే జాగారం…ఆ ముద్దే నాకెంతో ఇష్టం….!
బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…బాగుందీ ముద్దూ…
Tags: bangaaram song, bangaram pravarakyudu, bangaram song, bangaram song pravarakhyudu, download telugu mp3, justin timberlake videos, keeravani singing, mm keeravani, mm kreem, pravarakhyudu film review, pravarakhyudu idlebrain review, pravarakhyudu jeevi review, pravarakhyudu movie, pravarakhyudu movie rating, pravarakhyudu movie review, pravarakhyudu movie reviews, sexyback song, sexyback telugu version