చిన్నప్పటి నుండి నాకు తెలిసిన అతి పెద్ద జాతర/ఉత్సవం ఈ వీరమ్మ తల్లి తిరునాళ్ళు. మా ఊరు ఉయ్యూరు పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది కూడా ఇదే! 2013 లో నేను అక్కడే ఉన్నందుకు నా ఆనందం కి అవధులు లేకుండా పోయాయి… జనం లో భయాలు ఉన్నంత కాలం ఆ దేవుడి మీద … Continue reading
Events: VEERAMMA Thirunallu @ Vuyyuru